బాలకృష్ణ కొత్త సినిమా ముహూర్తం: రాజు గెటప్‌లో నందమూరి హీరో

11376చూసినవారు
బాలకృష్ణ కొత్త సినిమా ముహూర్తం: రాజు గెటప్‌లో నందమూరి హీరో
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' తెరకెక్కుతుండగా, బాలకృష్ణ మరో కొత్త సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభించారు. వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేడు ముహూర్తం పూజ జరిగింది. 'యుద్ధభూమి తన రాజుకి సెల్యూట్ చేసేందుకు వస్తోంది' అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్, బాలకృష్ణ రాజు గెటప్‌లో రెండు విభిన్న పాత్రల్లో కనిపించవచ్చనే అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తుందనే ప్రచారం కూడా ఊపందుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్