బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం.. ఈసారి రూ.35 లక్షలు దాటుతుందా?

3500చూసినవారు
బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం.. ఈసారి రూ.35 లక్షలు దాటుతుందా?
TG: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ లడ్డూ కోసం ఈసారి 9 మంది పోటీ పడుతున్నారు. గత ఏడాది రూ.35 లక్షలకు అమ్ముడైన ఈ లడ్డూ, ఈసారి ఎంతకు పలుకుతుందోనని చర్చ జరుగుతోంది. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది. ఈసారి రూ.35 లక్షలు దాటుతుందో లేదో మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్