బాలయ్య ‘డాకు మహారాజ్’ రివ్యూ & రేటింగ్

6725చూసినవారు
బాలయ్య ‘డాకు మహారాజ్’ రివ్యూ & రేటింగ్
బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. స్కీన్ ప్లే, యాక్షన్‌లో చూపించిన వైవిధ్యం డాకు మహారాజ్‌కు కొత్తదనం అద్దింది. ఫస్టాఫ్‌ స్టార్టింగ్‌లో స్లోగా రన్ అయినా.. బాలయ్య ఎంట్రీతో కథ పుంజుకుంటుంది. పాప ఎమోషన్ క్లిక్ అయింది. ఇంటర్వెల్‌లో చివరి 20 నిమిషాలు ఎంజాయ్ చేస్తారు. డాకు మహారాజ్ కథకు మూలం సెకండాఫ్‌లో ఉంది. బాలయ్య యాక్టింగ్, తమన్ మ్యూజిక్ బాగుంది.
రేటింగ్: 3.25/5

సంబంధిత పోస్ట్