బాల్క సుమన్ అరెస్ట్ కాలేదు: బీఆర్ఎస్

10చూసినవారు
బాల్క సుమన్ అరెస్ట్ కాలేదు: బీఆర్ఎస్
TG: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. ఆయనను అరెస్ట్ చేయలేదని ఒక ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న అరెస్ట్ వార్తలు అవాస్తమని వెల్లడించింది. తమ నేత ఎక్కడికీ వెళ్లలేదని, ప్రస్తుతం HYDలోని తెలంగాణ భవన్‌లోనే అందుబాటులో ఉన్నాడని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. మరోపక్క బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారని, నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you