Top 10 viral news 🔥

మేనల్లుడిని గొడ్డలితో నరికి చంపిన ముగ్గురు మేనమామలు
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా బెల్హారి గ్రామంలో భూ వివాదం కారణంగా ముగ్గురు మేనమామలు తమ మేనల్లుడు సురేష్‌ను గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిన 72 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. నిందితులు, వారి కుటుంబ సభ్యులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి అన్నయ్య మన్రాజ్ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.




