TG: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌ను కోర్డు అనుమతితో పోలీసులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ అదుపులోకి తీసుకున్న అనంతరం వైద్య
పరీక్షలు నిర్వహించి, పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అరణ్య ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు