TG: దిల్సుఖ్నగర్లో ఆలయానికి సంబంధించిన ఘటనను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సీపీతో మాట్లాడి తక్షణమే దర్యాప్తు చేపట్టాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయాలు, భక్తుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఘటనపై తక్షణమే స్పందించాలని బండి సంజయ్ కోరారు.