కరీంనగర్ జిల్లా రేకొండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ఆటో ఎక్కి, ఆటో డ్రైవర్ దిలీప్‌తో కలిసి కొత్తపల్లి వైపు ప్రయాణించారు. ఈ సందర్భంగా, ఆయన
మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన విజయాలపై ఆటో డ్రైవర్‌కు ఒక పుస్తకాన్ని అందించారు.
మోదీ పాలనలో ప్రజల అభిప్రాయాలు, వారికి ఇష్టమైన కార్యక్రమాల గురించి మంత్రి ఆరా తీశారు.