చిరంజీవి పాదాలకు నమస్కరించిన బండ్ల గణేష్

15531చూసినవారు
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ శనివారం  దీపావళి సందర్భంగా టాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, హరీశ్ శంకర్, తేజ సజ్జా వంటి పలువురు స్టార్స్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 'నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్' అంటూ హరీశ్ శంకర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. చిరంజీవి పార్టీకి రాగానే బండ్ల గణేష్ ఆయన పాదాలకు నమస్కరించి ప్రత్యేకంగా గౌరవించారు.

ట్యాగ్స్ :