హీరోగా, డైరెక్టర్ గా బండ్ల గణేష్ కుమారులు..? ఆ పార్టీ అందుకేనా !

18886చూసినవారు
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన స్వగృహంలో 'బండ్ల దివాళీ 2025' పేరుతో భారీ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా వెంకటేష్, శ్రీకాంత్, సిద్దు, తేజ సజ్జా, తరుణ్, దర్శకులు, నిర్మాతలు సందడి చేశారు. అయితే ఆయన మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారని తన కొడుకులను హీరోగా, దర్శకుడిగా పరిచయం చేసేందుకు ఈ పార్టీని ఏర్పాటు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్