అల్లు అరవింద్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

9935చూసినవారు
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇటీవల జరిగిన 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్లో నిర్మాత అల్లు అరవింద్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలే ఎక్కువగా రావాలని, అయితే బన్నీవాసు, నందిపాటి వంశీ కష్టపడి తీసిన సినిమా క్రెడిట్‌ను అల్లు అరవింద్ చివరి నిమిషంలో కొట్టేస్తారని ఆయన ఆరోపించారు. అరవింద్ పెద్దగా కష్టపడకుండానే డబ్బు సంపాదిస్తారని, టీమ్ కష్టానికి క్రెడిట్ తీసుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్