ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. నిజాకత్ ఖాన్ (42), అలీ (30), యాసిమ్ ముర్తజా (28) రాణించారు. లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దాస్ (59) పరుగులు చేయగా.. తౌహిద్ హృదోయ్ (35*), హుస్సేన్ (19), హసన్ తమీమ్ (14) పరుగులు చేశారు.