వచ్చే వారంలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులంటే?

49చూసినవారు
వచ్చే వారంలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులంటే?
వచ్చే వారంలో బ్యాంకులు రెండు రోజులు మూతపడనున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి 9 వరకు బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. అక్టోబర్‌ 10న రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్‌ 11న ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయవు. అయితే రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి అదనపు సెలవులు మారవచ్చు. బ్యాంకులు మూతపడ్డా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, యూపీఐ సేవలు అందుబాటులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్