బ్యాంకుల సమ్మె.. ఖాతాదారులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

15చూసినవారు
బ్యాంకుల సమ్మె.. ఖాతాదారులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
బ్యాంకుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర అవసరాల కోసం సరిపడా నగదును ముందే డ్రా చేసుకోవాలని, రోజువారీ ఖర్చులకు UPI, డిజిటల్ వ్యాలెట్లను వాడాలని సూచించారు. చెక్కుల క్లియరెన్స్, బ్రాంచ్ విజిట్ వంటి పెండింగ్ పనులను సమ్మె మొదలయ్యే లోపే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్