తక్కువ వడ్డీకి హోం లోన్ ఇచ్చే బ్యాంకులివే

12197చూసినవారు
తక్కువ వడ్డీకి హోం లోన్ ఇచ్చే బ్యాంకులివే
హోం లోన్ తీసుకోవాలని అనుకునేవారికి గుడ్ న్యూస్. కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు తక్కువ వడ్డీతో హోం లోన్ అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల లోన్‌పై 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.10 శాతం, యూనియన్ బ్యాంక్ 7.15 శాతం, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 7.15 శాతం, ఎస్‌బీఐ/పీఎన్‌బీ 7.25 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.20 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి.

సంబంధిత పోస్ట్