‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ షూటింగ్ స్టార్ట్.. తెలంగాణ వాడిగా సల్మాన్ ఖాన్!

12606చూసినవారు
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ షూటింగ్ స్టార్ట్.. తెలంగాణ వాడిగా సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ డ్రామా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2020లో భారత్–చైనా సరిహద్దులో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ తెలంగాణ వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్ర పోషిస్తున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్