రోహిత్, కోహ్లీపై బీసీసీఐ కీలక నిర్ణయం..!
By BS Naidu 11038చూసినవారుఆస్ట్రేలియాతో జరగబోయే అనధికార మూడు వన్డేల సిరీస్‌లో భారత్ స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఆడించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే కోహ్లీ, రోహిత్ శర్మ భారత-ఏ జట్టులో ఆడనున్నారు. అయితే 2027 వన్డే వరల్డ్ కప్‌లో వీరిద్దరు ఆడాలంటే దేశవాలి మ్యాచ్‌లు ఆడాల్సిందేనని బీసీసీఐ రూల్ పెట్టినట్లు ఇటీవల వార్తలొచ్చాయి.