ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా నిలవండి: కియోసాకి సలహా

18402చూసినవారు
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా నిలవండి: కియోసాకి సలహా
ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే సమయంలో ఎలా విజేతగా నిలవాలో మని టిప్–2 పేరుతో వివరించారు. 1900లో 100 డాలర్లతో ఎనిమిది నెలల సరుకులు వచ్చేవని కానీ కాలం మారిందని అన్నారు. పాత ఆలోచనలు ఓటమికి దారితీస్తాయని, డబ్బు నిల్వ చేయడాన్ని మానుకోవాలని సూచించారు. 1965 నుంచి వెండి, 1972 నుంచి బంగారం, తరువాత బిట్‌కాయిన్, ఎథీరియం సేవ్ చేస్తున్నానని వెల్లడించారు. త్వరలో టిప్–3 విడుదల చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్