ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో, థాల్–దిదిహాట్ రహదారిపై రెండు ఎలుగుబంట్లు రోడ్డు మధ్యలోనే దాడి చేసుకున్నాయి. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న వాహనాదారులు బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. బల్లుకలు రెండు ఒకదానితో ఒకటి తలపడగా, అందులో ఎలుగు అక్కడి నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.