కేవలం రూ.2600తో కోటీశ్వరులు అవ్వండిలా (వీడియో)

38822చూసినవారు
షేర్ మార్కెట్‌లో రూ.2600తో కోటీశ్వరులు అవడం సాధ్యమా? ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ వద్ద సేవింగ్స్‌ను ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఈక్విటీ మార్కెట్ గురించి తెలుసుకుని పెట్టుబడులు పెడుతున్నారు. కానీ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. SIP (Systematic Investment Plan) ద్వారా చాలా మంది కరోడ్‌పతిలుగా మారుతున్నారు. ఇలాంటి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
Job Suitcase

Jobs near you