వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు?

66చూసినవారు
వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు?
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే పానీయాలలో బీర్ ఒకటి. అయితే, నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) నివేదిక ప్రకారం, వారానికి 14 యూనిట్లకు మించి బీర్ తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆరు రెగ్యులర్ బీర్ క్యాన్లు 14 యూనిట్లకు సమానం. క్రమం తప్పకుండా తాగేవారు వారంలో రెండు రోజులు విరామం తీసుకోవాలని సూచించారు. అతిగా బీర్ తాగడం వల్ల నిద్రలేమి, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

సంబంధిత పోస్ట్