
ATMతో PFను డ్రా చేసుకోవచ్చు!
భవిష్యత్తులో బ్యాంక్ ఖాతాల లాగే, ఈపీఎఫ్ఓ (EPFO) సభ్యులు తమ పీఎఫ్ ఫండ్స్‌ను ATM ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం త్వరలో వస్తోంది. ఈ సదుపాయం వచ్చే సంవత్సరం జనవరి నుండి ప్రారంభం కావాలని ప్రణాళిక వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (CBT) వచ్చే అక్టోబర్ రెండో వారంలో ఈ అంశాన్ని చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.




