మే నెలలో వచ్చే పండుగలు, ముహూర్తాలు ఇవే!

1054చూసినవారు
మే నెలలో వచ్చే పండుగలు, ముహూర్తాలు ఇవే!
2026 మే నెల ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ నెల పౌర్ణమితో ప్రారంభమై, పౌర్ణమితోనే ముగుస్తుంది. మే 1న వైశాఖ పూర్ణిమ (బుద్ధ పూర్ణిమ), మే 12న హనుమత్ జయంతి, మే 16న శని జయంతి, మే 25న గంగా దసరా, మే 28న నిర్జల ఏకాదశి, మే 31న ఏరువాక పౌర్ణమి వంటి పండుగలు వస్తున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ నెలలో వృషభ సంక్రమణం కూడా జరుగుతుంది. పండితుల ప్రకారం ఈ నెలలో దానధర్మాలు, ఉపవాసాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్