రేపు తిరుమలలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి

9020చూసినవారు
రేపు తిరుమలలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 11:13 గంటలకు తిరుమలలో కావ్య అనే యువతితో ఏడడుగులు వేయనున్నారు. సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం వేద పండితుల సమక్షంలో ఈ వివాహం జరగనుంది. పెళ్లి అనంతరం మే 1వ తేదీన హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్