బళ్లారి ఎస్పీ ఆత్మహత్యాయత్నం

10చూసినవారు
బళ్లారి ఎస్పీ ఆత్మహత్యాయత్నం
కర్ణాటకలో ఐపీఎస్ అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ నిద్రమాత్రలు మింగారు. బళ్లారి అల్లర్ల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్