
తిరుపతి నగరంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు (వీడియో)
తిరుపతి నగరంలో ఒక్క రోజులో 5 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అలిపిరి స్టేషన్ పరిధిలో 4, ఈస్ట్ స్టేషన్ పరిధిలో ఒక ఘటన చోటుచేసుకుంది. పోస్టల్ కాలనీలో 64 ఏళ్ల వృద్ధురాలిపై తమిళనాడు నంబర్ ఉన్న పల్సర్ బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేసి, 3 తులాల బంగారు చైన్లు లాక్కున్నారు. పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




