AIతో లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానం చేయాలి: సీఎం రేవంత్

9చూసినవారు
AIతో లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానం చేయాలి: సీఎం రేవంత్
TG: ఆదాయ సమీకరణపై అధికారులకు CM రేవంత్ కీలక సూచనలు చేశారు. ఆదాయ సమీకరణ కోసం చేజింగ్ సెల్​ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. AIతో లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానం చేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా బడ్జెట్​ను తయారు చేయాలన్నారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాలని చెప్పారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ సంజయ్​ జాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్