
ఇక ఫోన్ లోనూ పోస్టల్ సేవలు
తపాలా శాఖ ఇప్పుడు ప్రజలకు మరింత చేరువగా ఉండే దిశగా మరో పెద్ద అడుగు వేసింది. పోస్టాఫీస్ సేవలను వేగంగా, సులభంగా అందించేందుకు ‘డాక్ సేవా’ (Dak Sewa App) అనే కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించింది. “ఇక పోస్టాఫీస్ మీ జేబులోనే!” అనే నినాదంతో ఈ యాప్ను విడుదల చేసినట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ యాప్ గురించి పూర్తి వివరాలను లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.




