బెట్టింగ్ యాప్స్ కేసు: CID విచారణలో నిధి అగర్వాల్, శ్రీముఖి

24275చూసినవారు
బెట్టింగ్ యాప్స్ కేసు: CID విచారణలో నిధి అగర్వాల్, శ్రీముఖి
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో, నవంబర్ 21న లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరిలను అధికారులు విచారించారు. జీత్ విన్ బెట్టింగ్ సైట్ ప్రమోట్ చేసినందుకు నిధి అగర్వాల్‌ను, జంగిల్ రమ్మీ యాప్ ప్రమోట్ చేసినందుకు శ్రీముఖిని, పలు గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అమృత చౌదరికి సీఐడీ నోటీసులు ఇచ్చింది.