దుల్కర్ సల్మాన్ చెంప పగలగొట్టాల్సి వచ్చింది: భాగ్యశ్రీ

20342చూసినవారు
దుల్కర్ సల్మాన్ చెంప పగలగొట్టాల్సి వచ్చింది: భాగ్యశ్రీ
నటి భాగ్యశ్రీ భొర్సే, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన 'కాంతా' చిత్రం అనుభవం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో దుల్కర్ సల్మాన్ చెంప పగలగొట్టాల్సి వచ్చిందని, మొదట్లో భయపడ్డానని, కానీ దుల్కర్ ప్రోత్సాహంతో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశానని ఆమె తెలిపారు. 'మిస్టర్ బచ్చన్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన భాగ్యశ్రీ, 'కాంతా'తో పాటు 'ఆంధ్రా కింగ్ తాలూకా'  త్వరలో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్