భానుడి భగభగలు.. అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

2చూసినవారు
భానుడి భగభగలు.. అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్(D) కొరట్ పల్లి  45.9, ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాలాలో 45.6, కామారెడ్డి(D) కొల్లూరులో 45.5, (సిద్దిపేట) అక్బర్ పేట్-భూంపల్లిలో 45.2, జగిత్యాల (D) మల్లాపుర్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలోని అడవి దేవులపల్లిలో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్