ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో భట్టి విక్రమార్క!

8644చూసినవారు
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు అందించి గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ ఇళ్లు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్