TG: సీఈసీ రాజీనామా డిమాండ్‌తో
కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఏఐసీసీ పిలుపుతో తెలంగాణలో
కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. బీఆర్కే భవన్ వద్ద నిరసనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సీఈసీ కార్యాలయం ఎదుట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ బైఠాయించారు.