తెలంగాణకు బిగ్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు వర్షాలు!

4చూసినవారు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు వర్షాలు!
తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్, WGL, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్