
గురక సమస్యను పోగొట్టే అద్భుతమైన చిట్కాలు (వీడియో)
గురకతో బాధ పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ సమస్యతో వాళ్లు మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న వారు కూడా ఇబ్బంది పడతారు. పైగా చాలా మంది దీన్ని ఓ నామోషీగా ఫీల్ అవుతారు. గురక సమస్యను పోగొట్టుకునేందుకు రకరకాల మందులు వాడుతుంటారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తూ గురకను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఏం చేస్తే గురక తగ్గిపోతుందో ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం.




