మహిళల ప్రపంచకప్‌లో భారత్‌కు బిగ్ షాక్

35190చూసినవారు
మహిళల ప్రపంచకప్‌లో భారత్‌కు బిగ్ షాక్
మహిళల వరల్డ్ కప్‌లో భారత ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీస్‌కు ఆమె దూరమైంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఆమె మోకాలు, చీలమండలానికి గాయమైంది. ఆమె స్థానంలో షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. టోర్నీలో ప్రతీక 308 రన్స్ చేసి, టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్