బిగ్ షాక్.. సహకారి బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI

94చూసినవారు
బిగ్ షాక్.. సహకారి బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
మహారాష్ట్రలోని సతారా కేంద్రంగా ఉన్న జిజామాతా మహిళా సహకారి బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. మూలధనం లోపం, నిబంధనల ఉల్లంఘనలే కారణమని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు డిపాజిటర్లకు మొత్తం చెల్లించే స్థితిలో లేదని పేర్కొంది. అక్టోబర్ 7 నుంచి బ్యాంకు కార్యకలాపాలు నిలిపేశారు. లిక్విడేటర్‌ను నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్