కుంభమేళా మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్టుపై కోర్టు స్టే

85చూసినవారు
కుంభమేళా మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్టుపై కోర్టు స్టే
కుంభమేళా బ్యూటీ మోనాలిసా వివాహ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమెను అరెస్టు చేయరాదని కోర్టు స్టే విధించినట్లు కేరళలోని కొచ్చి పోలీసులు వెల్లడించారు. అంతర్రాష్ట్ర దర్యాప్తులో భాగంగా ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీసులకు తెలియజేశారు. జాతీయ గిరిజన కమిషన్ జోక్యంతో విచారణలో ఆమె వయసు వివాహ సమయంలో కేవలం 16 ఏళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె భర్తపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా, మోనాలిసా ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్