
న్యూస్ రౌండప్ (12-12-2025)
1. ఏపీలోని చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు లోయలో పడడంతో 9 మంది చనిపోయారు
2. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
3. తాను సీఎం అవుతానని, 2014 నుంచి తెలంగాణలో జరిగిన అన్ని అన్యాయాలను వెలికితీస్తానని కవిత వ్యాఖ్యానించారు
4. గత ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం వెల్లడించింది
5. సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో తన ఏఐ వీడియోలతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఢిల్లీ హైకోర్టును పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు




