బిగ్ బాస్ షో బ్రోతల్ హౌస్ లాంటిది: సీపీఐ నారాయణ

10664చూసినవారు
బిగ్ బాస్ షో బ్రోతల్ హౌస్ లాంటిది: సీపీఐ నారాయణ
TG: బిగ్ బాస్ షో పై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో బ్రోతల్ హౌస్ లాంటిదని తీవ్ర విమర్శలు చేశారు. బిగ్ బాస్ షో మూత పడే వరకు తన పోరాటం ఆగదని అన్నారు. ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా నారాయణ బిగ్ బాస్ షో పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్