
ఓట్లు అడగటానికి వెళ్తే.. TV సీరియల్ యాడ్స్ తగ్గించమని కోరిన బామ్మ
బిహార్‌కు చెందిన ఓ బామ్మ టీవీ సీరియల్స్‌పై ఉన్న ప్రేమతో ఓట్ల కోసం ఇంటికొచ్చిన నాయకులకు ఆమె చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “30 నిమిషాల సీరియల్లో 20 నిమిషాలు యాడ్స్ వస్తున్నాయి, కథే కనిపించడం లేదు. దయచేసి ఏదైనా చేయండి” అంటూ ఓట్లు అడగటానికి వచ్చిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేకు చెప్పింది. బామ్మ సమస్యను శ్రద్ధగా విన్న సుప్రియా సూలే, పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




