
చేతులు లేకున్నా బుల్లెట్ వేగంతో బైక్ నడిపిన వ్యక్తి (వీడియో)
రెండు చేతులు లేకుండానే బుల్లెట్ వేగంతో బైక్ నడిపి ఓ వ్యక్తి అందరిని ఆశ్చర్యపర్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజెన్ లు అతని ప్రతిభకు, ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒకో విధంగా కామెంట్ లు పెడుతున్నారు. అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఒక్క కాలుతోనే బైక్ హ్యాండిల్ కంట్రోల్ చేయడం, బ్రేక్ వేస్తు నడుపుతున్నాడు.




