రేపు బిహార్ మంత్రివర్గ విస్తరణ.. నితీష్‌ కుమారుడికి చోటు

21చూసినవారు
రేపు బిహార్ మంత్రివర్గ విస్తరణ.. నితీష్‌ కుమారుడికి చోటు
రేపు బిహార్‌లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. జేడీయూ నుంచి 12 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. మాజీ సీఎం నితీష్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ కు కూడా కేబినెట్‌లో చోటు లభించనుంది. ఈ విస్తరణతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్