ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ (వీడియో)

0చూసినవారు
బీహార్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బక్తియార్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

సంబంధిత పోస్ట్