బిహార్ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్డీయేలో జేడీయూ, భాజపా, ఎల్జేపీ (రామ్ విలాస్) కీలక భాగస్వాములు. మహాగఠ్‌బంధన్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధానంగా ఉన్నాయి. ఇక బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం. కాగా, ఓట్ల లెక్కింపు ఆల్‌రెడీ స్టార్ట్ అయ్యింది.