
న్యూస్ రౌండప్ (14-11-2025)
👉 TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్
👉 AP: విశాఖపట్నం వేదికగా 30వ సీఐఐ సదస్సు ప్రారంభం.. దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరు
👉 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 202 స్థానాల్లో NDA ఆధిక్యం.. 33 స్థానాల్లో మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ముందంజ
👉 కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో విజృంభిస్తున్న భారత్.. 159 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్
👉 కర్ణాటకకు చెందిన వృక్షమాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత సాలుమరద తిమ్మక్క కన్నుమూత




