అమెరికాలో భారతీయ స్ట్రీట్‌ఫుడ్‌కు ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా బీహార్‌కు చెందిన ప్రభాకర్ ప్రసాద్ నిలుస్తున్నారు. తనను తాను “బీహారీ చాయ్‌వాలా”గా పిలుచుకునే ఆయన లాస్ ఏంజిల్స్ వీధుల్లో టీ, పోహా విక్రయిస్తున్నారు. ఒక కప్పు టీ రూ.780, ఒక ప్లేట్ పోహా రూ.1512గా ధర నిర్ణయించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ప్రత్యేక స్టైల్, హిందీ సంభాషణ, సేవాభావంతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.