బస్సును వెనుక నుండి ఢీకొట్టిన బైకర్.. షాకింగ్ వీడియో

4చూసినవారు
కేరళలో తాజాగా షాకింగ్ ప్రమాదం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలిపి ఉన్న బస్సును గమనించకుండా, ఆ వ్యక్తి నేరుగా వెళ్లి దాని వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్