అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా బిల్ పుల్టే

28చూసినవారు
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా బిల్ పుల్టే
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ తాత్కాలిక డైరెక్టర్‌గా బిల్ పుల్టే నియమితులయ్యారు. ఇటీవల తులసి గబ్బార్డ్ ఈ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో పుల్టేను ఎంపిక చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన పుల్టే.. పూర్తి కాలం కొనసాగాలంటే సేనేట్ ఆమోదం తెలపాలి.

సంబంధిత పోస్ట్