ఓటీటీలో 21న ధృవ్ విక్రమ్ 'బైసన్'

5021చూసినవారు
ఓటీటీలో 21న ధృవ్ విక్రమ్ 'బైసన్'
ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన 'బైసన్' చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, కబడ్డీ ఆటలో ప్రావీణ్యం సాధించి అర్జున అవార్డు గెలుచుకున్న యువకుడి కథను అద్భుతంగా తెరకెక్కించారు. సుమారు మూడేళ్లు ఈ సినిమాకే కేటాయించిన ధృవ్ విక్రమ్ నటన విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 21 నుండి స్ట్రీమింగ్ కానుంది.

సంబంధిత పోస్ట్